Friday, 4 September 2015

విష్ నెం :9
పరిమళం పరిమళం .... ఇది స్నేహ పరిమళం
పువ్వులం  నవ్వులం .... ఆ నింగిలో తారలం
అల్లుకునే పదజాలం ... మా స్నేహాక్షరం
ఆనందాల నిలయం ... మా ఇంద్రజాలం
ఆహ్వానాల కుటీరం ... మామనసు మందిరం