Friday, 28 April 2023

HAPPY BIRTHDAY 2 AMMA -BY MOKSHITH

 హాయ్ అమ్మా

ఈ లోజే నువ్వు పుట్టావంటగా

నాకు ఇప్పులే తెలిసింది నాన్న చెప్పాలు

నీ పెదవిపైన నవ్వు

నీ హార్ట్ లోన ఉండే బోలెడంత లవ్వు 

ఆ లవ్వులన్నీ మా కోసమేగా అమ్మా

నువ్వెప్పుడూ HAPPY గా ఉండాలి అమ్మా

నీ HAPPY కూడా మేమే కదూ 

మేము BIG అయ్యాక నిన్ను మంచిగా చూసుకుంటాములే

అప్పులే కాదు ఇప్పులు కూడా చూసుకుంటాం

అక్కకి చెప్తానులే అమ్మా అల్లరి చెయ్యవద్దని

నీ మాటెప్పుడూ మంచిగా వినమని

నాన్నకి కూడా చెప్తాలే అమ్మా

నిన్నెప్పుడూ తిట్టొద్దని

ఏదో చెప్పాలి అమ్మా నీకు

కాని నాకింకా మాటలే రావట్లేదు

నీ CELEBRATIONS  ఈరోజు చేసుకోలేము కదమ్మా

సాయంత్రం CAKE తినిపిస్తాలే

నా బుజ్జి బుజ్జి చేతులతో 

NEXT YEAR కి నేను కూడా BIG అవుతా కదమ్మా 

అప్పులు ఇంకా గ్లాండ్ గా చేసుకుందాం సరేనా అమ్మా

I LOVE YOU  అమ్మా & HAPPY BIRTHDAY అమ్మా 

- FROM YOUR'S LOVELY SON (MOKSHIT)