హాయ్ అమ్మా
ఈ లోజే నువ్వు పుట్టావంటగా
నాకు ఇప్పులే తెలిసింది నాన్న చెప్పాలు
నీ పెదవిపైన నవ్వు
నీ హార్ట్ లోన ఉండే బోలెడంత లవ్వు
ఆ లవ్వులన్నీ మా కోసమేగా అమ్మా
నువ్వెప్పుడూ HAPPY గా ఉండాలి అమ్మా
నీ HAPPY కూడా మేమే కదూ
మేము BIG అయ్యాక నిన్ను మంచిగా చూసుకుంటాములే
అప్పులే కాదు ఇప్పులు కూడా చూసుకుంటాం
అక్కకి చెప్తానులే అమ్మా అల్లరి చెయ్యవద్దని
నీ మాటెప్పుడూ మంచిగా వినమని
నాన్నకి కూడా చెప్తాలే అమ్మా
నిన్నెప్పుడూ తిట్టొద్దని
ఏదో చెప్పాలి అమ్మా నీకు
కాని నాకింకా మాటలే రావట్లేదు
నీ CELEBRATIONS ఈరోజు చేసుకోలేము కదమ్మా
సాయంత్రం CAKE తినిపిస్తాలే
నా బుజ్జి బుజ్జి చేతులతో
NEXT YEAR కి నేను కూడా BIG అవుతా కదమ్మా
అప్పులు ఇంకా గ్లాండ్ గా చేసుకుందాం సరేనా అమ్మా
I LOVE YOU అమ్మా & HAPPY BIRTHDAY అమ్మా
- FROM YOUR'S LOVELY SON (MOKSHIT)
No comments:
Post a Comment