మధురంగా జీవనాన్ని కొనసాగిస్తున్న
"సీతా రాములు" లాంటి
అన్నయ్య - వదినలకు
"25" వసంతములను విజయవంతంగా
పూర్తి చేసుకుని ,మరొక వసంతంలోకి
అడుగుపెడుతున్న సందర్భమున
నా అక్షరమాలతో ఆహ్వానాన్ని పలుకుతూ
"వివాహ వార్షకోత్సవ శుభాకాంక్షలు" తెలియపరుస్తూ
చిరు కానుక ..ఇది మీకు మంచి జ్ఞాపకంగా
ఉండాలని నా మనసులోని కోరిక
(To be continued)
Yours
Garimella Raja