ఆకాశదీపం మా ఇంటికొచ్చింది
అపురూపశిల్పం మా ముందుకొచ్చింది
అపురూపశిల్పం మా ముందుకొచ్చింది
ముంగిట్లో తానే, హరివిల్లుగా మారే
ఆ నవ్వుల ద్వీపం సాక్షిగా నిలచిందే
ఆ నవ్వుల ద్వీపం సాక్షిగా నిలచిందే
మమ్మిట్టా ఆనందంలో నిలిపేసిందే //మమ్మిట్టా //
లాలాలాలాల లేక్షణ
లాలాలాలాల లేక్షణ
లాలాలాలాల లేక్షణ
Happy birthday లేక్షణ
Happy birthday లేక్షణ
Happy birthday లేక్షణ
చరణం 1
ఆ చందమామ నిన్ను పిలిచిందా
దాయి దాయి దమ్ముని
ఆ ఇంద్రలోకం నిన్ను పంపిందా
హాయి హాయి నిమ్మని
వరాల తల్లి - ఓ చిన్ని తల్లి
మా వరవీణమృదు పాణివి నీవు
మా సౌభాగ్య కుసుమానివి నీవు
లాలాలాలాల లేక్షణ
లాలాలాలాల లేక్షణ
లాలాలాలాల లేక్షణ
Happy birthday లేక్షణ
Happy birthday లేక్షణ
Happy birthday లేక్షణ
చరణం 2
సలహాలు సూచనలు :
1) అనురాధ జి
2) మంజూ యనమదల
3) వేమూరి మల్లిక్ బాబాయ్