విష్ నెం :12
కోనసీమ కుర్రాడు
చందమామలా నవ్వుతాడు
అందరికీ ఆత్మ బందువు
ఆత్మీయుడులా ఎదురొస్తాడు
సాహిత్యప్రియుడు ,అక్షర అన్వేషకుడు
అందరూ అభిమానించే కవి వీరు
మరెందరికో స్పూర్తిగా నిలిచే ప్రోత్సాహకులు వీరు
పొగడ్త విషం లాంటిందే
కాని వీరిని చూస్తే అది అమృతమే
ఒక్కసారి వీరి పరిచయం
అవధులు లేని స్నేహప్రపంచం
సిరా చుక్కకు అలసట ఉంటుందేమో కాని
వీరి భావాలవేట కు అంతు ఉండదు
ఎన్నో అవార్డుల సాహిత్య భూషణుడు
సాహితీ సంపదకు సరికొత్త సంపాదకుడు
ఎంత సాధించినా గర్వానికి బానిస కాడు
ఇంకా నేర్చుకోవాలి అనుకునే విద్యార్ధి వీడు
కలం ''కత్తి '' లాగా నడుస్తూ ఉంటది
మండే ఎండలో సేద తీర్చే సూరీడు వీడు
విజయాలను వెంటేసుకునే మన వీర ప్రతాపుడు
మొత్తం కలిస్తే ''కత్తిమండ ప్రతాప్ ''
డాక్టరేట్ సాధించిన డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారికి
''జన్మదిన శుభాకాంక్షలు ''
కోనసీమ కుర్రాడు
చందమామలా నవ్వుతాడు
అందరికీ ఆత్మ బందువు
ఆత్మీయుడులా ఎదురొస్తాడు
సాహిత్యప్రియుడు ,అక్షర అన్వేషకుడు
అందరూ అభిమానించే కవి వీరు
మరెందరికో స్పూర్తిగా నిలిచే ప్రోత్సాహకులు వీరు
పొగడ్త విషం లాంటిందే
కాని వీరిని చూస్తే అది అమృతమే
ఒక్కసారి వీరి పరిచయం
అవధులు లేని స్నేహప్రపంచం
సిరా చుక్కకు అలసట ఉంటుందేమో కాని
వీరి భావాలవేట కు అంతు ఉండదు
ఎన్నో అవార్డుల సాహిత్య భూషణుడు
సాహితీ సంపదకు సరికొత్త సంపాదకుడు
ఎంత సాధించినా గర్వానికి బానిస కాడు
ఇంకా నేర్చుకోవాలి అనుకునే విద్యార్ధి వీడు
కలం ''కత్తి '' లాగా నడుస్తూ ఉంటది
మండే ఎండలో సేద తీర్చే సూరీడు వీడు
విజయాలను వెంటేసుకునే మన వీర ప్రతాపుడు
మొత్తం కలిస్తే ''కత్తిమండ ప్రతాప్ ''
డాక్టరేట్ సాధించిన డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారికి
''జన్మదిన శుభాకాంక్షలు ''