విష్ నెం :8
హార్దిక స్వాగతం - నా హారిక స్వాగతం
నా హృదయ సంగీతం - నువ్వేలే నా జీవితం
నీ పరిచయం - మధురం మధురం
మన పరిణయం - ఒక బృందావనం
నీతో పయనం - నాలో నేనే గమనం
ఈ తరుణం - ఎన్నో తళుకుల గగనం
నువ్వొక వసంతం - నువ్వే నా సొంతం
నీతోనే సంతోషం - నీవేలే నా సర్వం
మన మనసులకు లేదు కల్మషం
మన ప్రేమ నిలుస్తుంది శాశ్వతం
నీ రూపే కనపడుతుండాలి నిత్యం
నేను నిన్ను మరువలేను అది సత్యం
మనం నిర్మించుకున్న ఈ జీవన సాగరం
సాగిపోవాలి సుఖ సంతోషాలతో కలకాలం
నిన్ను అర్దాంగిగా పొందటం ఒక వరం
నీవే నా మేటి సాటి ఆణిముత్యం
నాతోడుగా ,నీడగా నన్నంటి ఉంటూ
నాకష్ట నష్టాలను ఇష్టంతో పంచుకుంటూ
ద్వితీయ వివాహ వార్షికోత్సవం లోకి ఆహ్వానిస్తూ
నా ''హారిక ''కు హృదయ పూర్వక స్వాగతం సుస్వాగతం
నీ ''సురేష్ ''
హార్దిక స్వాగతం - నా హారిక స్వాగతం
నా హృదయ సంగీతం - నువ్వేలే నా జీవితం
నీ పరిచయం - మధురం మధురం
మన పరిణయం - ఒక బృందావనం
నీతో పయనం - నాలో నేనే గమనం
ఈ తరుణం - ఎన్నో తళుకుల గగనం
నువ్వొక వసంతం - నువ్వే నా సొంతం
నీతోనే సంతోషం - నీవేలే నా సర్వం
మన మనసులకు లేదు కల్మషం
మన ప్రేమ నిలుస్తుంది శాశ్వతం
నీ రూపే కనపడుతుండాలి నిత్యం
నేను నిన్ను మరువలేను అది సత్యం
మనం నిర్మించుకున్న ఈ జీవన సాగరం
సాగిపోవాలి సుఖ సంతోషాలతో కలకాలం
నిన్ను అర్దాంగిగా పొందటం ఒక వరం
నీవే నా మేటి సాటి ఆణిముత్యం
నాతోడుగా ,నీడగా నన్నంటి ఉంటూ
నాకష్ట నష్టాలను ఇష్టంతో పంచుకుంటూ
ద్వితీయ వివాహ వార్షికోత్సవం లోకి ఆహ్వానిస్తూ
నా ''హారిక ''కు హృదయ పూర్వక స్వాగతం సుస్వాగతం
నీ ''సురేష్ ''
No comments:
Post a Comment