Monday, 28 December 2015

విష్ నెం :11

విష్ నెం :11

బంగారు తల్లి ఓ సాన్వి 
నా బుజ్జి తల్లి ఓ సాన్వి 

చిన్ని తల్లి ఓ సాన్వి 
నా చిట్టి తల్లి ఓ సాన్వి 

డార్లింగ్ పాప ఓ సాన్వి 
నా లవ్లీ పాప ఓ సాన్వి 

నువ్వంటే ఇష్టం సాన్వి 
నువ్వే నా ప్రాణం సాన్వి 

లో లో జోలాలి సాన్వి 
బజ్జో నువ్వు బజ్జో సాన్వి 



No comments:

Post a Comment