విష్ నెం :13
పున్నమిలా ఉంటాడు మన సాగరుడు
ఎప్పుడూ చిరునవ్వుతోనే పలకరిస్తాడు
ఎక్కడా కూడా చిన్న అసహనం ప్రదర్శించడు
స్నేహహస్తాలను కలుపుకుంటూపోయే ఈ సాగరుడు
అల్లరిచేస్తూ పసివాడిలా ఆడుకుంటాడు
అద్భుతమైన ప్రతిభాసంపత్తును కల్గినవాడు
సాహిత్య సంగమంలో ప్రవహించే పుష్కరునికి
నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
పున్నమిలా ఉంటాడు మన సాగరుడు
ఎప్పుడూ చిరునవ్వుతోనే పలకరిస్తాడు
ఎక్కడా కూడా చిన్న అసహనం ప్రదర్శించడు
స్నేహహస్తాలను కలుపుకుంటూపోయే ఈ సాగరుడు
అల్లరిచేస్తూ పసివాడిలా ఆడుకుంటాడు
అద్భుతమైన ప్రతిభాసంపత్తును కల్గినవాడు
సాహిత్య సంగమంలో ప్రవహించే పుష్కరునికి
నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
No comments:
Post a Comment