హాయ్ నాన్న
నా గురించి ప్రతీ క్షణం గుర్తుపెట్టుకుంటావ్
''స్వీట్ మెమోరీస్ '' ని ''స్వీట్ డేస్ '' గా గుర్తు చేస్తావ్
నా మతి - శ్రీమతి -బహుమతి నీవు
యుక్తిగానే చెప్తున్నాను ఇది అతిశయోక్తి కాదు
నేను నీపై ప్రేమను చూపించగల్నేమో
కాని నువ్వు నా ప్రేమను నీ ప్రేమగా ప్రేమతో అందిస్తావు
బాధించే క్షణాలు ఎన్నో వచ్చినా ...
నా నవ్వుతో నీ చిరునవ్వు కలిపి
నా సంతోషంలో నీ ధైర్యం నింపి నన్ను నడిపిస్తావు
నాలో భాగమై ఉంటూ , నా రూపాన్ని నీలో దాచుకున్నావు
అందమైనా - బంధమైనా అది ముమ్మాటికి నువ్వే
ఏడడుగులు నడిచామో గానీ ఏడేడు జన్మలకు తోడుగా ఉందాం
సింపుల్ గా ఉంటావు - సూపర్ అనిపిస్తావు
నా గెలుపు తలుపు నీవు - నా వలపు మలుపు నీవు
నా చెలి నెచ్చెలి నీవు - నా ప్రేయసి రాక్షసి నీవు
ఓ శ్రీ నీకు నా ఆశీస్సులతో ''జన్మదిన శుభాకాంక్షలు ''

No comments:
Post a Comment