విష్ నెం :3
మనసంటూ ఉన్నోడు
మనిషిలా ఉంటాడు
మంచి లా వస్తాడు
పంచ్ లే వేస్తాడు
పేరుకు వీడు నాగేంద్ర బాబు
వీడు పెట్టుకున్న పేరు కింగ్ నాగ్
అందగాడని అనుకుంటాడు
అందరివాడిలా కనిపిస్తాడు
చతుర్లకి సప్తగిరి
కాని చెయ్యలేడు వీడు దాదాగిరి
అభిమానంకి అభిమన్యుడు వీడు
స్నేహంలో సుగ్రీవుడు వీడు
ఒక్కసారి తగులుకుంటే వీడు
సామాన్యుడెవడు తప్పించుకోలేడు
చెప్పాలంటే పెద్దగా ఏమీ లేదు
చేష్టలతో అందరినీ మెప్పిస్తాడు
మనసంటూ ఉన్నోడు
మనిషిలా ఉంటాడు
మంచి లా వస్తాడు
పంచ్ లే వేస్తాడు
పేరుకు వీడు నాగేంద్ర బాబు
వీడు పెట్టుకున్న పేరు కింగ్ నాగ్
అందగాడని అనుకుంటాడు
అందరివాడిలా కనిపిస్తాడు
చతుర్లకి సప్తగిరి
కాని చెయ్యలేడు వీడు దాదాగిరి
అభిమానంకి అభిమన్యుడు వీడు
స్నేహంలో సుగ్రీవుడు వీడు
ఒక్కసారి తగులుకుంటే వీడు
సామాన్యుడెవడు తప్పించుకోలేడు
చెప్పాలంటే పెద్దగా ఏమీ లేదు
చేష్టలతో అందరినీ మెప్పిస్తాడు
No comments:
Post a Comment