Monday, 22 December 2014

విష్ నెం :2(నిక్కు )


విష్ నెం :2
నిక్కు 

నిక్కు బంగారానికి 
బంగారుకొండకి 
పుట్టినరోజు శుభాకాంక్షలతో 

నిక్కు నిక్కు నిక్కు  
నీకెందుకంత టెక్కు 
కోడి కూసింది కుక్కురొక్కు 
నువ్వెందుకు తీయవు బుక్కు 
స్కూల్ కెళితే చేస్తావు నీట్  గా టక్కు 
నీకెంతో ఇష్టం కదా థామస్ చిక్కు బుక్కు 
ఎప్పుడూ రైమ్స్ ,మొబైల్స్ పైనే నీ క్లిక్కు 
అలా అంటే ఏంటిరా నీ లుక్కు 
అయ్యాయా నీ బొమ్మలు తుక్కు తుక్కు 
నీతో ఒక్కొక్కసారి చెప్పలేని చిక్కు 
అల్లరి చేసి అవ్వకురా డొక్కు 
ఎంతైనా నువ్వేరా మా గుడ్ లక్కు 


ప్రేమతో 
నీ బాబాయ్ -పిన్ని 






No comments:

Post a Comment